Matrudevobhava Movie : కర్చీఫ్‌లు ఫ్రీగా ఇచ్చిన సినిమా.. దీన్ని మిస్ చేసుకుంది ఎవరంటే..?
Matrudevobhava Movie : మాతృదేవోభవ. ఈ సినిమా క్లాసిక్ మూవీగా నిలిచి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విషయం తెలిసిందే. అమ్మ గొప్పతనం గురించి చెప్పే సినిమాలు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే వచ్చాయి.. అందులో ఒకటి మాతృదేవోభవ. ఇందులో విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యానార్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన నలుగురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా…అమ్మ … Read more









