గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాటను ఎలా చిత్రీకరించారో తెలుసా..?
CGI వాడకం లేని రోజుల్లో తీసిన మాయాబజార్ (1957) సినిమాలో లడ్డూలు ఎగిరినట్లు వచ్చే షాట్స్ ఇవన్నీ ఎలా చేయగలిగారు? సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే, కళా దర్శకత్వం చేసిన గోఖలే – కళాధర్ వీరిని నడిపించిన కె.వి.రెడ్డి దర్శకత్వం కలగలసి ఈ అద్భుతాలు సాధించాయి. ఇప్పుడున్న అవకాశాలు వారికి లేకపోవచ్చు కానీ అప్పటికి భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏ సాంకేతికత అయినా ఉపయోగించుకోగల బడ్జెట్ వారికి ఉంది. దానికి తోడు అపారమైన సృజనాత్మకత, విపరీతమైన ఓపిక ఉంది. … Read more









