మాయాబజార్ లో ప్లేట్లో ఉన్న లడ్డూలు గాల్లోకి ఎలా ఎగురుతాయో మీకు తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాయాబజార్ సినిమా అంటే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగానే ఉంది. ఇప్పటికి టీవీల్లో వస్తే కన్నార్పకుండా చూస్తారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటి వారి మనసులను కూడా దోచుకుంది. ఇందులో ఉన్న ప్రతి సీన్ లో డైరెక్టర్ క్రియేటివిటీ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఉంది కానీ అప్పుడు టెక్నాలజీ వాడకుండానే గొప్ప గొప్ప సీన్లు తెరకెక్కించారు. అప్పటి సినిమాటోగ్రాఫర్ మాస్కాస్ బర్ట్ లే, ఆర్ట్ … Read more









