Mayadari Malligadu : మాయదారి మల్లిగాడు సినిమా రూపొందడం వెనుక ఇంత జరిగిందా..?
Mayadari Malligadu : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలలో మాయదారి మల్లిగాడు ఒకటి. 1973 అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రం విడుదలైంది. రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి బాస్కర్, ఎం.ఎస్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, మంజుల ప్రధాన తారాగణంగా రూపొందగా, ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం రూపొందడం వెనుక అనేక ఆసక్తికర … Read more









