సాహోరే బాహుబలి.. పాటలో ఇక్కడ కనిపించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా ?

టాలీవుడ్ దర్శక ధీరుడిగా పేరు గడించిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఒకటి, రెండు పాత్రలు కీలకంగా ఉంటాయి. అందుకోసం నటీ నటుల వేషం, భాష, నడవడిక అన్ని మార్చుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. అలా కష్టపడిన వారికి గుర్తింపు రావడం … Read more