ఆరోగ్యానికి సంబంధించి మన రోజూ చదివే ఈ పదాల గురించి తెలుసా..?
ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువైంది. అందుకే జనాలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయాల్సినందతా చేస్తున్నారు. ఇది ఓకే. అయితే ఇలా చేసే క్రమంలో కొందరు ఆరోగ్యానికి సంబంధించిన కథనాలను చదువుతూ ఉంటారు. ఈ క్రమంలో అలాంటి కథనాల్లో కొన్ని పదాలు మనకు తరచూ తారసపడుతుంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అయితే మనకు రెగ్యులర్‌గా ఆర్టికల్స్‌లో కనిపించే ఆరోగ్యానికి చెందిన ఆ పదాలు ఏవో, వాటి వల్ల … Read more









