మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్ర‌తి ఏటా ఈ 5 టెస్టులు త‌ప్ప‌నిస‌రిగా చేయించుకోండి..!

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక సంద‌ర్భంలో అనారోగ్యం బారిన ప‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరికైనా ఒంట్లో నలతగా ఉంటే ఆసుపత్రికి వెళ్తారు. సాధారణ సీజనల్ ఇన్‌ఫెక్షన్లు అయితే డాక్టర్లు కొన్ని రకాల మందులు సూచిస్తారు. అయితే కొందరిలో రోజులు గడిచినా ఆరోగ్యం మెరుగుపడ‌క‌పోవ‌డంతో కొన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించి అనారోగ్యాన్ని నిర్ధారిస్తారు. అందులో రక్త పరీక్ష కీలకం. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ప్రధానంగా రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, … Read more