ఏపీ లేదా తెలంగాణలో మీ సేవ సెంటర్ పెట్టాలంటే.. ఎలా అప్లై చేయాలి ? అర్హతలేమిటో తెలుసా..?
నిరుద్యోగ యువతకు ఎక్కడా ఉద్యోగావకాశాలు దొరక్కపోతే.. స్వయం ఉపాధి కింద మీ సేవ సెంటర్‌ను పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. సొంత వ్యాపారం ఉన్నట్లు అనిపించడంతోపాటు ఎంచక్కా ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చు. అయితే మీ సేవ సెంటర్‌ను ఎవరైనా పెట్టాలనుకుంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటంటే… * మీ సేవ సెంటర్‌ను పెట్టాలనుకునే వారు కనీసం 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలి. * కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ లెవల్‌లో అయినా ఉండాలి. … Read more









