Meenakshi Seshadri : చిరంజీవితో ఆడి పాడిన మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఎలా ఉంది.. ఏమి చేస్తుందో తెలుసా..?
Meenakshi Seshadri : కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఏడిద నాగేశ్వరరావు గారి నిర్మాణంలో వచ్చిన చిత్రం ఆపద్బాంధవుడు. చిరు కెరీర్ లోనే ఈ సినిమా ఓ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి శేషాద్రి నటించింది. తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది మీనాక్షి. తెలుగులో ఆమెకు ఆపద్బాంధవుడు మొదటి చిత్రం ఇది కాదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మీనాక్షి మొదటి … Read more









