దెయ్యాల్ని వదిలించే ఆలయం ఇది.. ఇక్కడకు వెళ్తే భయం వేస్తుంది..!
మన దేశంలో ఎన్నో విచిత్రమైన ఆలయాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలు అయితే ఇప్పటికీ మన సైంటిస్టులు ఛేదించలేకపోయారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం కూడా అలాంటిదే..! అక్కడకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆలయాలు ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది. అక్కడ ఆచారాలు, వారు పాటించే సంప్రదాయాలు చూసి ముక్కున వేలేసుకుంటారు. అక్కడ భక్తుల విశ్వాసం అది అంతే. అలాంటి ఆలయాల్లో ఒకటి మహేందీపూర్ బాలాజీ ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో … Read more









