మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ప్రమాదమే.. ఎందుకో తెలుసుకోండి..?
సాధారణంగా వివాహం విషయంలో చాలా మంది వారి దగ్గర బంధువులనే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేనరికపు పెళ్లిల్లు అనేవి మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం.. చాలామంది వారి మేన మరదలు, లేదంటే మేనకోడలిని పెళ్లి చేసుకుంటూ వుంటారు.. ఈ పెళ్లి విషయంలో కొంతమంది ఆనందంగా ఉంటే మరి కొంత మంది మాత్రం, మేనరికం పెళ్లికి చాలా దూరంగా ఉంటూ భయపడుతున్నారు. మరి అలా ఎందుకు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఓ సారి … Read more









