మేనరికం పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే నిజంగా ఈ సమస్యలు వస్తాయా? నిజం ఎంత?
ఇండియాలో మేనరికం పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతాయి. పూర్వ కాలం నుంచే మేనరికం పెళ్లళ్ల ఆచారం కొనసాగుతోంది. అయితే.. మేనరికం పెళ్లి కారణంగా వచ్చే కష్టాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మేనరికం పెళ్లిళ్లలో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా షుగర్, రక్తసంబంధిత వ్యాధులు కావచ్చు. తరతరాలుగా వచ్చే తలసేమియా వ్యాధులు కావచ్చు. ఇలా ఎన్నో రకాల వ్యాధులు కావచ్చు. అదే కుటుంబంలో సభ్యులు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళ కుటుంబీకులకు ఎక్కువగా వచ్చే అవకాశం … Read more









