మైకెల్ జాక్సన్ ఇంటి సీక్రెట్స్ 2700 ఎకరాలలో ఇల్లు!!
మైకేల్ జాక్సన్ ఈ పేరు వినగానే ఓ డ్యాన్సర్ గుర్తొస్తాడు. అంతే కాదు మ్యూజిక్ అభిమానులు పడి చచ్చేవారు. ఆయన పాటల కోసం, రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ పాప్ సింగర్ ని ఇష్టపడేవారు. ఎంతంటే దేశానికి అధిపతులు కూడా ఆయన కోసం వచ్చేవారు. ఈ భూమిమీద పాప్ రారాజుగా వెలుగు వెలిగిన మైకేల్ జాక్సన మరణ వార్త తరువాత ఆయన గడిపిన జీవితం … Read more









