మైక్రోవేవ్ ఓవెన్ ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆహారాలను వండకూడదు.. ఎందుకంటే..?
చాలా మంది మైక్రోవేవ్ లో కొన్ని వంటకాలను చేస్తూ ఉంటారు అయితే అన్ని ఆహార పదార్థాలని ఓవెన్ లో పెట్టకూడదు. ఓవెన్ లో అన్ని పదార్థాలని ఇష్టానుసారంగా వండేస్తే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీటిని అస్సలు ఓవెన్ లో వండకండి. మిరపకాయలను ఎప్పుడూ కూడా మైక్రోవేవ్ లో పెట్టకూడదు. అలా చేస్తే అందులోని క్యాప్సైసిన్‌ని అనేది ఆవిరి అవుతుంది దీంతో మిరపకాయ రుచి పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఓవెన్ లో అసలు పెట్టకండి. మైక్రోవేవ్ లో బియ్యాన్ని … Read more









