ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పిని క్షణాల్లో తగ్గించుకోవచ్చు తెలుసా..?
మైగ్రేన్..! దీన్నే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటారు. ఈ తలనొప్పి చాలా వరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. కొందరికి వాంతులు అవుతాయి కూడా. కడుపులో వికారంగా కూడా అనిపిస్తుంది. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాయడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలా మంది ఈ నొప్పి తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. అయితే తలకు ఎటు వైపు వచ్చినా … Read more









