Milk Adulteration Tips : మీరు రోజూ తాగుతున్న పాలు అసలువేనా.. కల్తీ జరిగినవా..? ఇలా సులభంగా గుర్తించండి..!
Milk Adulteration Tips : ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా కల్తీ చేయబడిన ఆహార పదార్థాలే మనకు విక్రయిస్తున్నారు. దీంతో కల్తీలను గుర్తించడం మనకు కష్టతరవమవుతోంది. ఇక బాగా కల్తీ అవుతున్న ఆహార పదార్థాల జాబితాలో పాలు కూడా ఒకటి. ఇవి మనకు నిత్యం అవసరం కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాలను చాలా మంది కల్తీ చేసి విక్రయిస్తుంటారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడే పాలు కల్తీ … Read more









