స్ట‌వ్ మీద పెట్టిన పాలు పొంగ‌కుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

ప్రజెంట్ అందరూ బిజీగానే ఉంటున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. దీంతో పనులు చేసేటప్పుడు ఒక్కో పనికి ఒక్కో టైమ్‌ని కేటాయిస్తాం. ఈ సమయంలోనే పాలు స్టౌపై పెట్టి వేరే పనులు చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలా చేసినప్పుడు అవి పొంగిపోతుంటాయి. గ్యాస్ స్టౌపై పడి మరకలు అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాలని పెద్దగిన్నెలో మరిగించడం మంచిది. … Read more