పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనె రాస్తే..!

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తే పాలు పొంగి బయటకు పోవు. పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది. కాని, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృధాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు. సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు. పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ … Read more