మినరల్ వాటర్ లో నిజంగానే మినరల్స్ ఉంటాయా..? కంపెనీలు చెబుతున్న దాంట్లో సత్యం ఏమిటి..?
మా ఊళ్ళో కుళాయి నీరే కుండలోను, వాటర్ ఫిల్టర్‌లోనూ పోసుకుని తాగేవాళ్ళం – క్రమంగా చుట్టూ సభ్యసమాజం ప్యూరిఫయర్లు పెట్టించుకుంటున్నారు. అయితే గత రెండేళ్ళుగా కార్పొరేషన్ నీరు కంటికి కనపడేంత లేత బురద రంగులో వస్తున్నాయి. ప్యూరిఫయర్ పెట్టించుకునే ఇష్టం లేక కొన్నాళ్ళుగా మినరల్ వాటర్ క్యాన్లు వేయిస్తున్నాం. సహజంగా దొరికే మంచి నీటిలో ఖనిజాలు(మినరల్స్) ప్రకృతి సిద్ధంగా ఉంటాయి… ఉండేవి. బలవంతంగా అలవాటు చెయ్యబడ్డ ప్యూరిఫైడ్ నీటి పుణ్యమా ఇదివరకు స్వచ్చంగా సరఫరా అయ్యే కుళాయి … Read more









