మీరు బయట ఎక్కువగా మినరల్ వాటర్ బాటిల్స్‌లో ఉండే నీరు తాగుతారా ? అయితే ఇది మీరు తప్పక చదవాలి.! లేదంటే.?
ఇంట్లో ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు కుళాయి నీళ్లో లేదంటే వాటర్ ఫిల్టర్‌లో ఫిల్టర్ చేయబడిన నీళ్లనో తాగుతాం. కానీ బయటకు వెళ్తే మాత్రం మినరల్ వాటర్ బాటిల్సే గతి. వాటిని కాదని ఎక్కడ పడితే అక్కడ నీళ్లను తాగేందుకు మనం ధైర్యం చేయం. ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయని, రోగాలు వస్తాయని మనకు భయం. అందుకే మనం బయట వీలైనంత వరకు మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీటికే ప్రాధాన్యతను ఇస్తాం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం … Read more









