Mint Cucumber Buttermilk : శరీరంలోని వేడిని మొత్తం తగ్గించే.. పుదీనా, కీరదోస మజ్జిగ..!
Mint Cucumber Buttermilk : పుదీనా.. కీరదోస.. ఇవి రెండూ మన శరీరానికి మేలు చేసేవే. ఇవి మనకు చల్లదనాన్ని అందిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. కనుక పుదీనా, కీరదోసలను ఈ సీజన్‌లో రోజూ తీసుకోవాలి. దీంతో ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. అయితే ఈ రెండింటినీ మజ్జిగలో కలిపి తీసుకుంటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి బాగా చలువ చేస్తుంది. ఇక పుదీనా, కీరదోసతో మజ్జిగను ఎలా తయారు … Read more









