ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలను కలిపి ఎందుకు కడతారంటే..?
భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు. వీటికితోడు చరిత్రను చెప్పే ఆలయాలు.. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర. ఇక ఆచారాలు అయితే ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కావు..యావత్ దేశం కొన్ని ఆచారాలను బలంగా నమ్ముతుంది. అయితే మనం పాటించే ఈ ఆచారాల్లో చాలా వాటికి అసలు అర్థం తెలియదు. మన అమ్మ చెప్పిందనో, ఇంకా పెద్దవాళ్లు చెప్పారనే పాటిస్తుంటాం. అందులో ఒకటి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టటం. … Read more









