మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?
భారత దేశంలో ప్రతి దాన్ని వాస్తు ప్రకారమే చూస్తుంటారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని బట్టి ఇంట్లో వస్తువులు సెట్ చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో అద్దాలను సరైన దిశలో ఉంచాలి. ఎందుకంటే అద్దాలు సానుకూల లేదా ప్రతికూల శక్తి మూలం కావచ్చు. అందువల్ల అద్దాలు ఒకరి ఇంటి పర్యావరణంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీ ఇంట్లో అద్దమే కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే అద్దం సరైన దిశలో పెట్టకుంటే ఇంట్లో … Read more









