లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను మ‌రోమారు ప‌రీక్షించ‌నున్న భార‌త్‌.. ఎందుకంటే..?

భారత్ Long range Land attack cruise missile ని రెండవ సారి పరీక్షించనుంది. భారత వాయుసేన 10,000 కోట్ల రూపాయలు, భారత ఆర్మీ 4000 కోట్ల రూపాయలతో వీటిని కొనడానికి సుముఖత వ్యక్తం చేశాయి. Unit cost ఇంకా తెలియదు. బ్రహ్మోస్ క్షిపణి ఉండగా మళ్ళీ ఇది ఎందుకు అన్న అనుమానం రావడం సహజం. దానికి కారణం తెలుసుకుందాము. ముందుగా ఇది బ్రహ్మోస్ క్షిపణి తో పోలిస్తే సగం కన్నా తక్కువ ధరకి తయారు చేయడం … Read more

భారత బ్రహ్మోస్ కు, పాకిస్తానీ CM400 AKGకు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటంటే..?

భారత్ దాడి ఎందుకు సక్సెస్ అయ్యింది? పాకిస్తాన్ దాడి ఎందుకు fail అయ్యింది అనేది సాంకేతిక కోణంలో పరిశీలిద్దాం. భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ ని cruise missile అంటారు.Sea skimming, terrain hugging path అంటారు. అంటే , భూమికి 10 మీటర్ల‌ ఎత్తులో ప్రయాణం చేయగలదు. ఏమైనా అడ్డువచ్చినా, అవసరం మేరకు తప్పించుకుని, మార్గాన్ని మార్చుకుని ప్రయాణించగలదు. కాబట్టి, అది ప్రయాణించే మార్గాన్ని అంచనా వేయడం కష్టం. అన్నింటికీ మించి, అది సంప్రదాయమైన రాడార్ కళ్ళను … Read more