Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో పాటు ఇంట్రెస్ట్‌ని క‌లిగిస్తాయి. వాటిలో ఖైదీ చిత్రం ఒక‌టి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ లో ఈ ఖైదీ మూవీకి, కార్తీ చేసిన ఢిల్లీ అనే పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లోకీ యూనివర్స్ మొత్తం ఈ ఢిల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఖైదీ సినిమాలో ఢిల్లీ కూతురిగా అముదా పాత్రలో … Read more