పెస‌ర‌పిండితో నిగ‌నిగ‌లాడే చ‌ర్మం మీ సొంతం..

పెస‌లు తెలియ‌ని వారుండ‌రు. పెసళ్ళలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.పెస‌లు వంట‌ల‌కే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెసలతో చ‌ర్మ సౌంద‌ర్యానికి, కేశ సౌంద‌ర్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. పురాతన కాలం నుండి ఇది బాగా సుపరిచితమైనది. మన వంటింట్లో ఉండే పెసరపిండితో చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా.. – పెసరపిండిలో కొద్దిగా పెరుగు, తేనె కలిపి పేస్టులా … Read more