Mopidevi Temple : అత్యంత శక్తివంతమైన ఆలయం ఇది.. ఒక్కసారి దర్శిస్తే చాలు.. శని దోషం పోతుంది, పెళ్లి, సంతానం.. అన్నీ ప్రాప్తిస్తాయి..!
Mopidevi Temple : దక్షిణ భారతదేశం లోని షణ్ముఖ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ వుంటారు. మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కి వెళ్లి మన కోరికలు చెబితే అవి తీరిపోతాయి. స్కాంద పురాణంలో కూడా కృష్ణానది మహత్య్మం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి వివరించారు. దూర దూర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి భక్తుల సుబ్రమణ్య స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. … Read more









