ఉద‌యం నిద్ర లేవ‌గానే తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుందా.. అయితే ఇలా చేయండి..!

రోజంతా పనిచేసి అలసిపోవడం వేరు. కొంత పని చేయగానే ఇక చేయాలనిపించక ఆసక్తి కోల్పోయి అలసిపోవడం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. మొదటి దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే శరీరం అలసిపోయింది కాబట్టి, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ పునరుత్తేజం పొందవచ్చు. కానీ రెండవ దానికి అలా కాదు. ఏ పని చేద్దామన్న ఆలోచన వచ్చినా దానికన్నా ముందే అలసట భావం గుర్తొస్తూ ఉంటుంది. ఆ అలసటని పోగొట్టుకుని రోజంతా పనిచేస్తూ … Read more