సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

సాధారణంగా సినిమాల్లో నటీనటులు వాడిన దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి వేరే సినిమాలకు వినియోగిస్తారు. దీంట్లో రెండు రకాలు. కాస్ట్యూమ్స్ శాఖ వాళ్లకు పాత్రల వివరాలు చెప్పి దుస్తులు తయారు చేయిస్తారు. వాటి ఖర్చు, దర్జీల మజూరీ నిర్మాత భరిస్తారు. ఈ పని ప్రొడక్షన్ శాఖ ద్వారా చేయిస్తారు. చిత్రీకరణ పూర్తి అయ్యాక ప్రొడక్షన్ వారి దగ్గర భద్రపరుస్తారు. ఎడిటింగ్ తర్వాత పాచ్ వర్క్ అవసరమైతే, జాగ్రత్త పెట్టిన దుస్తులను కొనసాగింపు దృష్టితో ఉపయోగిస్తారు. చిత్రం విడుదల … Read more