గంటకు రూ.15 లక్షలు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్… దీపికా, ప్రియాంక చోప్రా మాత్రం కాదు.. మన తెలుగు హీరోయిన్..!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇది బాగా వర్తిస్తుంది. అందులోనూ హీరోయిన్‌ల విషయంలో దీని డోస్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మృనాల్ ఠాకూర్. హిందీలో మృణాల్‌కు పెద్దగా చెప్పుకునే రేంజ్‌లో రోల్స్‌ పడలేవు. కాస్తో కూస్తో పడ్డ రెండు, మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయాలుగా నిలిచాయి. దాంతో హిందీనాట ఆమె క్రేజ్ అంతంత మాత్రమే. … Read more