వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కడితే మీ ఋణ, ఆరోగ్య సమస్యలు తీరుతాయి..!!
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఆపదమొక్కులవాడు, అనాధ రక్షకుడు, కొలిచిన వారికి కొంగుబంగారమైన శ్రీనివాసుడు, కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు.. భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల వారే కాక దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ, ఆ కోర్కెలు తీరాలని ముడుపులు కడతారు. అయితే ఈ … Read more









