వయస్సు ను తగ్గించే …మల్బరీ పండ్లు.! కనబడితే వదలకండి.!
ప్రపంచ వ్యాప్తంగా మల్బెర్రీలను తినే వారి సంఖ్య అధికమే. మన వాడుక భాషలో బొంత పండ్లుగా పిలుచుకునే మల్బెర్రీలు మనకు గ్రామాలలో కనిపిస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచి కలిగి ఉన్న మల్బెర్రీలకు చాలా ఔషధ గుణాలున్నాయి. ‘మారుస్ ఆల్బా’ వృక్షానికి కాచే ఈ పండ్లు, ఈ వృక్షం కూడా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి. రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఏర్పడే అడ్డంకులను తగ్గించడంలో మల్బెర్రీ ఆకుల రసం తోడ్పడుతుంది. వయసును … Read more









