ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆలయం ఇది.. ఎక్కడ ఉందంటే..?
ప్రపచంలో అత్యంత పురాతన ధర్మం సనాతన ధర్మం. అలాంటి దీన్ని ప్రస్తుతం హిందూ మతంగా వ్యవహరిస్తున్నారు. అనేకమంది దేవుళ్లు.. వారికి ఎన్నో ప్రత్యేక ఆలయాలు. అత్యంత పురాతన ఆలయాలు కోకల్లలు. వాటిలో ప్రధానమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై … Read more









