ఇన్ని రోజులు ఉదయకిరణ్ విషయంలో తప్పు చిరంజీవిది అనుకున్నారు ? అసలు వాస్తవం ఏంటంటే ?

ఆనాటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందుకొని స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ స్టార్ డమ్ చూసి దర్శకులు, అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆయన మరణానికి సంబంధించి ఇప్పటికీ ఎవరికి తోచిన విధంగా … Read more