కర్భూజా పండు యొక్క ఉపయోగాలు…!

వేసవిలో విరివిగా లభించే పండ్ల రకాలలో కర్భూజా పండు ఒకటి. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్భూజాలో విటమిన్ ఎ సమృద్దిగా ఉంటుంది.ఇది తిన్నవారికి మల మూత్ర విసర్జన చక్కగా జరుగుతుంది.ఇంకా ఇది అనేక రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది.కర్భుజా విటమిన్ ఎ లోపం వల్ల కలిగే వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ పండు మూత్రాశయ, మూత్రపిండాల వ్యాధులు, మల బద్ధకంను త‌గ్గిస్తుంది. ఈ పండు సేవించేవారికి గుండె కండరాలు దృఢంగా, ప‌టిష్టంగా … Read more