మటన్ కొట్టే కత్తికి ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా..?
చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఆహారాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆదివారం వస్తే నాన్ వెజ్ షాపుల ఎదుట రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం చాలా మంది చికెన్‌ను ఎక్కువగా తినడం లేదు. దీంతో మటన్, చేపల రేట్లు పెరిగిపోయాయి. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా.. మటన్ కొడుతున్నప్పుడు ఆ కత్తిని గనక చూస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. మనం ఇంట్లో వాడే మటన్ … Read more









