Naga Chaithanya : ఒక్క ట్వీట్‌తో అందరినీ అయోమయానికి గురి చేసిన నాగచైతన్య.. అసలేం జరిగింది ?
Naga Chaithanya : నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక.. సమంత ఎక్కువ యాక్టివ్‌గా కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలకు, షికార్లకు వెళ్తోంది. అలాగే వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. కానీ నాగచైతన్య మాత్రం బయటి ప్రపంచానికి దూరంగానే ఉంటున్నాడు. దీంతో విడాకుల విషయాన్ని అతను ఇంకా మరిచిపోలేదని అర్థమవుతోంది. అయితే సోషల్ మీడియాలోనూ సమంతే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. నాగచైతన్య ఎప్పుడో కానీ పోస్టులు పెట్టడు. ట్వీట్లు చేయడు. అది కూడా తన లేదా … Read more









