పాములకు పాలు, స్వీట్లు జీర్ణం కానప్పటికీ నాగుల చవితి సమయంలో పుట్టలలో పాలు, తీపి పదార్ధాలను ఎందుకు పోస్తారు?

నిజానికి పాములు పుట్టలు నిర్మించుకోవండీ. చీమలు నిర్మించిన పుట్టలలో పాములు తలదాచుకుంటాయి. ఏవైనా చిన్న చిన్న జీవాలు గానీ ఆ పుట్టలోనికి వస్తే తమ పొట్టలోకి పంపించవచ్చనే ఉద్దేశ్యం పాములది. ఇకపోతే, మన పురాణాలలో, ఇతిహాసాలలో దోష నివారణ చర్యగా, సర్పములను పూజించడం, కార్తీక మాసములో చవితిని ఆచరించడం, శాప వశమున సర్ప యాగమును చేసి పాములను చంపడం లాంటివి ప్రస్థావించబడినది గానీ, ఎందులోనూ పాలతో, గుడ్లతో, తీపి పదార్థాములను సమర్పించినట్లుగా తెలియజేయలేదు. ఇదంతా మనకు కాలాంతరములో … Read more