పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము. పిల్లలు ఈ విధంగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు. అలవాటు గానో కావచ్చు. ఎవరినైనా అనుకరిస్తూనో చేయవచ్చు, ఖాళీగా ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూవచ్చు. చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్న‌ప్పుడు ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి. … Read more