Nail Cut Days : వారంలో ఈ రోజు గోర్లను కత్తిరించండి.. కనకవర్షం కురుస్తుంది.. ధనం సంపాదిస్తారు..!
Nail Cut Days : పూర్వకాలం నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్న అనేక ఆచారాలు, సంప్రదాయాలతోపాటు వారు విశ్వసిస్తున్న నమ్మకాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో గోర్లను కత్తిరించడం కూడా ఒకటి. చాలా మంది గోర్లను కట్ చేసేందుకు సమయం ఏదీ చూడడం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం మన పూర్వీకులు పలు నమ్మకాలను పాటించేవారు. ముఖ్యంగా రాత్రిపూట గోర్లను అసలు కట్ చేయవద్దని చెప్పేవారు. అలాగే వారంలో కొన్ని నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే … Read more









