నందమూరి హీరోల పేరిట ఉన్న ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా..?
సాధారణంగా హీరోలు డబుల్ రోల్ చేయాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోలు ఈ విషయంలో భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం మూడు పాత్రలు చేసే విషయంలో భయపడటం లేదు. రెండు కాదు మూడు పాత్రలు అయినా సమర్థవంతంగా చేస్తామంటూ ధీమాగా ముందుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్లో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు…