Nandita Raj : ప్రేమ కథా చిత్రం బ్యూటీ ఇంతలా మారిపోయిందేంటి..?
Nandita Raj : మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ప్రేమకథ చిత్రం ఒకటి కాగా, ఈ సినిమా హారర్ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి నందిత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో దర్శకుడికి, హీరోకుఅలాగే హీరోయిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా నందిత ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. అంతకు ముందుకు నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమాతో పరిచయం కాగా, తేజ … Read more









