నరసింహ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెడుతుంది కదా.. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరిర్ లో ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నరసింహ కూడా ఒకటి అని సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ మేనరిజం, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. నా దారి రహదారి అనే డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులు సరదాగా వాడుతూ ఉంటారనే విషయం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు. అయితే నరసింహ సినిమాలో హీరో, … Read more









