Narasimha Naidu Movie : నరసింహనాయుడు సినిమా తీయడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా..?
Narasimha Naidu Movie : బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం నరసింహనాయుడు. ఈ సినిమా జనవరి 12, 2001లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ బరిలో దిగింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశాసైని హీరోయిన్స్ గా నటించారు. కె.విశ్వనాథ్, అచ్యుత్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, ముఖేష్ రిషి, సత్య ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ … Read more









