నారాయణున్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా పూజించాలి..?
సృష్టిలో ప్రతీది ముందుకు పోవాలంటే స్థితికారకుడు ప్రధానం అంటారు. అలాంటి స్థితికారకుడు అయిన విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అభిషేక ప్రియ శివా! అలంకార ప్రియ విష్ణుః అని సూక్తి. దీనిప్రకారం విష్ణుమూర్తికి మంచి అలంకారాలు అంటే ఇష్టమని అర్థం. ఆయన్ను అలంకరించడమే కాదు మనం కూడా శుచి, శుభ్రతతో ఉండాలనేది దానిలోని సారాంశం. ఇక ఆయన్ను దేనితో పూజిస్తే శీఘ్ర ఫలితం ఉంటుందో పరిశీలిస్తే.. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ప్రధానమైనది తులసీ. … Read more









