డయాబెటిస్ ఉన్నవారు నారింజ పండ్లు తినవచ్చా ?
చలికాలంలో మనకు నారింజ పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి. నారింజ పండ్లను మన దేశంలో చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫోలేట్, విటమిన్ సి లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ను ఫైటో కెమికల్స్ అంటారు. అందువల్ల నారింజ పండ్లను తినడం ద్వారా డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అయితే గుమ్మడికాయలు, … Read more









