నవగ్రహాల దర్శనం తరువాత చేయవలసిన పనులు.!

మన హిందూ మతం ఎంతో గొప్పది. ఏ మతంలో లేని, సంప్రదాయాలు, ఆచారాలు ఈ మతంలో ఉంటాయి. అయితే… హిందూ మతం ప్రకారం… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అనే సందేహాలు ఉన్నాయి. అయితే, నవగ్రహాల పూజ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అనేది ఏ శాస్త్రంలోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి, అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయి అని చాలా మంది చెబుతుంటారు. కానీ, … Read more