ఈ పురాతన నవగ్రహ ఆలయాల గురించి మీకు తెలుసా..? ఎక్కడ ఉన్నాయంటే..?
నవగ్రహాలు.. భగవంతుడిని, జ్యోతిష్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు తప్పక నవగ్రహాలకు పూజలు చేసే ఉంటారు. జాతకరీత్యా లేదా గోచార రీత్యా గ్రహబలాలు బాగులేకుంటే నవగ్రహాలకు సరైన శాస్త్ర విధానంలో పూజలు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయిన్నది ఎందరికో అనుభవైక వైద్యం. అయితే ఇటీవల కాలంలో కట్టినవి కాకుండా పురాతనం అంటే వందల ఏండ్ల కింద కట్టిన దేవాలయాలకు మరింత శక్తి ఉంటాయని పండితుల అనుభవంతో చెప్తున్నారు. అయితే అటువంటి దేవాలయాలు దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి. … Read more









