సెలూన్‌లో మెడ‌ను తిప్పే మ‌సాజ్ చేయిస్తున్నారా..? అయితే ఇది చ‌దివితే ఆ ప‌ని ఇక‌పై చేయ‌రు తెలుసా..!

సెలూన్‌లో క‌టింగ్ చేయించుకున్నాక చాలా మంది మ‌సాజ్ చేయించుకుంటారు. ఆయిల్‌తో త‌ల మ‌సాజ్ చేస్తారు. అనంత‌రం మెడ‌ను విరిచిన‌ట్టు రెండు వైపులా తిప్పుతారు. దీంతో చాలా హాయిగా ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తారు. అయితే హాయి మాట అటుంచితే అస‌లు ఇలా మెడ‌ను విరిచిన‌ట్టు మ‌సాజ్ చేయించ‌డం మాత్రం చాలా ప్ర‌మాద‌మని వైద్యులు అంటున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. చాలా మంది సెలూన్ల‌లో ఇలా మెడ విరుపు మసాజ్ చేయించుకుంటారు కానీ, దాంతో చాలా ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని, … Read more