వేప రసం ఇలా తాగితే అందం, ఆరోగ్యం..!
మీ శరీర ఆరోగ్యం ఏ స్ధాయిలో వుందనేది మీ బాహ్య సౌందర్యం వెల్లడిస్తూంటుంది. కాంతులీనే చర్మం, అలసట ఎరుగని ముఖం, కొరవడని ఉత్సాహం అన్నీ ఒకే చోట కలసి వుంటే….ఈ రకంగా వుండాలనే అందరూ భావిస్తారు. అయితే వీటన్నిటికీ ఒకే ఒక దివ్యమైన ఔషధం….వేపాకు. మన ఆయుర్వేద వైద్యం వేపాకులోని ఔషధ గుణాలను ఏనాడో గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సమాచారాన్ని పంచింది. ఇన్ని మంచి లాభాలున్న వేపాకును మన శరీరానికి ప్రయోజనం కలిగేలా ఎలా ఉపయోగించుకోవచ్చో … Read more









